తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
మైలవరంలో మారుతున్న రాజకీయ సమీకరణాలుజవహర్‌నగర్ డంపుయార్డ్‌పై రౌండ్‌ టేబుల్ సమావేశం7కు చేరిన అనంతగిరి పేలుడు మృతులుసాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో విచారణకొనసాగుతున్న మహిళా జర్నలిస్టుల సదస్సుఖమ్మం జిల్లాలో భట్టి, తుమ్మల పర్యటనమెడికల్ షాపులపై టీజీ-సేఫ్ దాడులుఎన్నికల ప్రచారంలో ఎంఐఎం నేతలుమైలవరంలో మారుతున్న రాజకీయ సమీకరణాలుజవహర్‌నగర్ డంపుయార్డ్‌పై రౌండ్‌ టేబుల్ సమావేశం7కు చేరిన అనంతగిరి పేలుడు మృతులుసాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో విచారణకొనసాగుతున్న మహిళా జర్నలిస్టుల సదస్సుఖమ్మం జిల్లాలో భట్టి, తుమ్మల పర్యటనమెడికల్ షాపులపై టీజీ-సేఫ్ దాడులుఎన్నికల ప్రచారంలో ఎంఐఎం నేతలు
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి: తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి: తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తుపాను ముప్పుపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు

సీఎస్ సాయి ప్రసాద్, ఆర్టీజీఎస్ అధికారులతో సీఎం సమీక్ష

ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని చంద్రబాబు ఆదేశాలు

తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా బలపడే అవకాశం

మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం

మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో లోతట్టు కాలనీల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచన

అత్యవసర సహాయం, సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు

తుపాను పరిస్థితులపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం సూచన

X లో చూడండి ›

సంబంధిత వార్తలు