తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
హైకోర్టును ఆశ్రయించనున్న వైసీపీసూడో పోలీస్ కేసులో విస్తుపోయే విషయాలుడిజిటల్ అరెస్ట్‌లతో భారీగా లూటీJNUలో నక్సల్బరీ గ్రాఫిటీ.. ABVP ఆగ్రహంఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలుఇంకా తేలని కూటమి సీట్ల సర్దుబాటుపైపైకి ఎగబాకుతున్న సన్నబియ్యం ధరలుముగిసిన ZPTC, MPTC నామినేషన్ల స్క్రూటినీహైకోర్టును ఆశ్రయించనున్న వైసీపీసూడో పోలీస్ కేసులో విస్తుపోయే విషయాలుడిజిటల్ అరెస్ట్‌లతో భారీగా లూటీJNUలో నక్సల్బరీ గ్రాఫిటీ.. ABVP ఆగ్రహంఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలుఇంకా తేలని కూటమి సీట్ల సర్దుబాటుపైపైకి ఎగబాకుతున్న సన్నబియ్యం ధరలుముగిసిన ZPTC, MPTC నామినేషన్ల స్క్రూటినీ
వాతావరణం
📅 తేదీ వారీగా

అమ్మను కాపాడేందుకు అడ్డొచ్చిన కొడుకు.. కత్తిపోట్లకు బలైన 20 ఏళ్ల యువకుడు

ప్రత్యేక కథనంజాతీయం
అమ్మను కాపాడేందుకు అడ్డొచ్చిన కొడుకు.. కత్తిపోట్లకు బలైన 20 ఏళ్ల యువకుడు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఆస్తి పత్రాలపై సంతకం కోసం మొదలైన వాగ్వాదం.. చివరకు 20 ఏళ్ల యువకుడి ప్రాణం తీసింది. హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధి కబూతర్ ఖానా ప్రాంతంలో మధుర్ సింగ్ అనే యువకుడు కత్తిపోట్లకు గురై మృతి చెందాడు.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఆస్తికి సంబంధించిన పత్రాలపై మధుర్ తల్లి మనీషా సంతకం చేయాలని కొందరు ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఆమె నిరాకరించడంతో వాగ్వాదం చెలరేగగా, తల్లిని రక్షించేందుకు మధుర్ అడ్డుకోవడంతో అతనిపై కత్తితో దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు.

తీవ్ర గాయాలపాలైన మధుర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు