తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
హైకోర్టును ఆశ్రయించనున్న వైసీపీసూడో పోలీస్ కేసులో విస్తుపోయే విషయాలుడిజిటల్ అరెస్ట్‌లతో భారీగా లూటీJNUలో నక్సల్బరీ గ్రాఫిటీ.. ABVP ఆగ్రహంఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలుఇంకా తేలని కూటమి సీట్ల సర్దుబాటుపైపైకి ఎగబాకుతున్న సన్నబియ్యం ధరలుముగిసిన ZPTC, MPTC నామినేషన్ల స్క్రూటినీహైకోర్టును ఆశ్రయించనున్న వైసీపీసూడో పోలీస్ కేసులో విస్తుపోయే విషయాలుడిజిటల్ అరెస్ట్‌లతో భారీగా లూటీJNUలో నక్సల్బరీ గ్రాఫిటీ.. ABVP ఆగ్రహంఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలుఇంకా తేలని కూటమి సీట్ల సర్దుబాటుపైపైకి ఎగబాకుతున్న సన్నబియ్యం ధరలుముగిసిన ZPTC, MPTC నామినేషన్ల స్క్రూటినీ
వాతావరణం
📅 తేదీ వారీగా

ఏపీ రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్ర మంత్రులను కోరిన సీఎం చంద్రబాబు

ప్రత్యేక కథనంజాతీయం
ఏపీ రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్ర మంత్రులను కోరిన సీఎం చంద్రబాబు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమరావతి: ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు సమావేశం సందర్భంగా..

ఏపీలో ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర సహకారం కోరిన సీఎం

రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి

రూ.10,047 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు రైల్వే ప్రాజెక్టుల ప్రతిపాదనలు

విజయవాడ బైపాస్‌ నిర్మాణానికి రూ.3,197 కోట్లు

కొవ్వూరు–భద్రాచలం రైల్వే ప్రాజెక్టుకు రూ.2,860 కోట్లు

ఒంగోలు–దొనకొండ రైల్వే ప్రాజెక్టుకు రూ.1,800 కోట్లు

అనకాపల్లి–కొత్తవలస బైపాస్‌కు రూ.2,190 కోట్లు

విజయవాడ బైపాస్‌లో కృష్ణా నదిపై రెండు కొత్త రైల్వే వంతెనలు నిర్మించాలని విజ్ఞప్తి

అమరావతి–విశాఖ మధ్య హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదన

విజయవాడ–ఇటార్సీ, ఖరగ్‌పూర్‌–విజయవాడ మార్గాల్లో నాలుగు లైన్ల నిర్మాణం పూర్తి చేయాలని విజ్ఞప్తి

విశాఖ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు స్లీపర్‌ వందే భారత్‌ రైలు నడపాలని ప్రతిపాదన

విశాఖ–తిరుపతి మధ్య పగటిపూట మరో రైలు నడపాలని సీఎం విజ్ఞప్తి

కనిగిరి–విజయవాడ రైల్వే మార్గంలో ప్రయాణికుల రైలు సేవలు ప్రారంభించాలని కోరిన చంద్రబాబు

రాష్ట్రంలోని తొమ్మిది పోర్టులకు రైల్వే కనెక్టివిటీ కల్పించే అంశంపై చర్చ

పోర్టుల అనుసంధానంతో సరకు రవాణా, ఎగుమతులు, దిగుమతులకు ఊతం

అమరావతి, విశాఖపట్నంలో భారీ కోచింగ్‌ టెర్మినళ్ల ఏర్పాటుపై చర్చ

రైల్వే ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలను అమరావతిలో ఏర్పాటు చేసే అంశంపై చర్చ

పెండింగ్‌ రైల్వే పనుల డీపీఆర్‌లకు ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి

X లో చూడండి ›

సంబంధిత వార్తలు