తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
హైకోర్టును ఆశ్రయించనున్న వైసీపీసూడో పోలీస్ కేసులో విస్తుపోయే విషయాలుడిజిటల్ అరెస్ట్‌లతో భారీగా లూటీJNUలో నక్సల్బరీ గ్రాఫిటీ.. ABVP ఆగ్రహంఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలుఇంకా తేలని కూటమి సీట్ల సర్దుబాటుపైపైకి ఎగబాకుతున్న సన్నబియ్యం ధరలుముగిసిన ZPTC, MPTC నామినేషన్ల స్క్రూటినీహైకోర్టును ఆశ్రయించనున్న వైసీపీసూడో పోలీస్ కేసులో విస్తుపోయే విషయాలుడిజిటల్ అరెస్ట్‌లతో భారీగా లూటీJNUలో నక్సల్బరీ గ్రాఫిటీ.. ABVP ఆగ్రహంఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలుఇంకా తేలని కూటమి సీట్ల సర్దుబాటుపైపైకి ఎగబాకుతున్న సన్నబియ్యం ధరలుముగిసిన ZPTC, MPTC నామినేషన్ల స్క్రూటినీ
వాతావరణం
📅 తేదీ వారీగా

తూర్పుగోదావరి జిల్లా: గోకవరంలో ఘనంగ ప్రారంభమైన దేవి చౌక్ అమ్మవారి రధోత్సవం..

ప్రత్యేక కథనంజాతీయం
తూర్పుగోదావరి జిల్లా: గోకవరంలో ఘనంగ ప్రారంభమైన దేవి చౌక్ అమ్మవారి రధోత్సవం..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

50 లక్షల వ్యయంతో అమ్మవారికి రథాన్ని చేయించిన బిజెపి నేత కంబాల శ్రీనివాసరావు..

రెండవ సారి అమ్మవారి రధోత్సవం కార్యక్రమం కు మరోసారి ముప్పై లక్షలు వ్యయంతో ఘనంగా అమ్మవారి ఊరేగింపు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యనిర్వాఖ కార్యదర్శి కంబాల శ్రీనివాసరావు..

అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులు..

పోలీసు బందోబస్తు నడుమ రథం పై అమ్మవారి ఊరేగింపు చేసిన కమిటీ సభ్యులు..

విభిన్న నృత్యాలు తో, డీజే సాంగ్స్ తో ...విద్యుత్ అలంకరణలో అమ్మవారిని ఊరేగించిన ఆలయ కమిటీ నిర్వాహకులు...

అమ్మవారి రథోత్సవం కార్యక్రమం లో సందడి చేసిన బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు... గ్రామస్తులు..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు