బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాత్రికి వాయుగుండంగా మారే అవకాశం..
రేపటికి తీవ్ర వాయుగుండంగా.. ఎల్లుండి తుపానుగా బలపడే ఛాన్స్..
బుధవారం ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి సమీపంలో తుపాను చేరే అవకాశం..
తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం..
కోస్తా తీరం వెంబడి గంటకు 70-90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు..
రేపు కృష్ణా, బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దు..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్





