ఇందిరా భవన్ లో కీలక సమావేశం నిర్వహించిన ఏఐసీసీ సంస్థగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసి వేణుగోపాల్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నవంబర్ 1న ఓటు చోరీ కి వ్యతిరేకంగా ఇండియా కూటమి భారీ ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లపై వివిధ విభాగాల అధ్యక్షులు, ఇన్ ఛార్జ్ లతో సమావేశం నిర్వహించిన కేసి వేణుగోపాల్
ర్యాలీ విజయవంతం చేయడానికి సంబంధించిన పలు అంశాలపై నేతలతో చర్చించిన కేసి వేణుగోపాల్
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా, ఎన్నికల సంఘం పనితీరు, పారదర్శకతపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విపక్షాలు





