నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ...
ఎన్నికలకు భయపడి వైసీపీ నాయకులు ఇళ్లలో కూర్చొని నీచమైన రాజకీయాలు చేస్తున్నరు
గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీటీసీల్లో 24 శాతం, జెడ్పీటీసీల్లో 19 శాతం ఏకగ్రీవాలు జరిగాయని, కడప జిల్లాలో మాత్రమే ఎంపీటీసీల్లో 79 శాతం, జెడ్పీటీసీల్లో 76 శాతం ఏకగ్రీవాలు జరిగాయి
దీనిపై వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి
ఆళ్లగడ్డలో జరిగిన ఘటనపై వైసీపీ నాయకులు చేస్తున్నవి వేస్ట్ ఆరోపణలు
మున్సిపల్ ఎన్నికల్లో ఆళ్లగడ్డ కాంప్రమైజ్ అయిందనే ఆరోపణలు నిజం కాదు
ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు
పోలీసులపై రాళ్లు విసిరి, అభ్యర్థులపై దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తలపై చర్య తీసుకోవాలి





