ఎల్ నినో ఎఫెక్ట్

బాసర ట్రిపుల్ ఐటీలో
దసరా సెలవులను నవంబర్ 17 వరకు పొడగింపు
ఆన్ లైన్ క్లాసులు కొనసాగుతాయంటూ సర్కిలర్ జారీ
2026-27 సెమిస్టర్-1కి సంబంధించిన సవరించిన అకాడమిక్ షెడ్యూల్ విడుదల
నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటీలో ఎల్ నినో ఎఫెక్ట్
బాసర గోదావరి నుండి ట్రిపుల్ ఐటీకి నిలిచి పోయిన నీటి సరపరా
గోదావరి ఇన్ టెక్ వెల్ వద్ద పాడైన మూడు మోటర్లు
మోటర్ల పని చేయకపోవడంతో బాసర ట్రిపుల్ ఐటీలోని చెరువులోకి నిలిచిన తాగునీటి సరఫరా
నీటి సరపరా లేకపోవడంతో దసరా సెలవులను నవంబర్ 17 వరకు పొడగించిన బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం
మరో నెల రోజుల పాటు నీటి సరఫరా జరగదంటూ తేల్చి చెప్పిన మిషన్ భగీరథ టీం
అకాడమిక్ ఈయర్ లాస్ కాకుండా ఆన్ లైన్ లో తరగతులు నిర్వహించేందుకు బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం నిర్ణయం
అక్టోబర్ 26 నుండి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభిస్తామంటూ తెలిపిన యాజమాన్యం
నవంబర్ 17 వరకు ఆన్ లైన్ క్లాసులు కొనసాగుతాయన్న యూనివర్సిటీ యాజమాన్యం





