బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం రావు

ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులతో రాష్ట్ర ఇంచార్జీ సునీల్ బన్సల్, సహా ఇంచార్జీలు అభయ్ పాటిల్, రేఖా శర్మలు సమావేశమయ్యారు
క్షేత్రస్థాయిలోకి వెళ్లి పని చేయాలని ఆదేశించారు
ఎల్ నినో ప్రభావంతో నీటి, కరెంటు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది
నీళ్లు లేవు పంటలు వేయవద్దని ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్పారు
కరోనా తరహాలో ఎల్ నినో విపత్తు రాబోతుందని సీఎం చెబుతున్నారు
రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది
మండల, జిల్లా స్థాయిలో ప్రజల పక్షాన పోరాడుతాం
రాబోయే ఎన్నికల కోసం పార్టీ సమస్థాగత బలోపేతం చేయాలని నిర్ణయించాం
కాంగ్రెస్ పార్టీ జాతి వ్యతిరేక శక్తులతో కలిసి దిల్లీలో నిరసనలు చేస్తుంది.
కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నవంబర్ నుంచి 5వరకు.. నవంబర్ 11 నుంచి రెండో విడతగా ఉమ్మడి జిల్లా కేంద్రంలో ర్యాలీలు నిర్వహిస్తాం
కాళేశ్వరం పేరుతో గత ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసింది
ఈ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోకుండా.. రాజకీయాలు చేస్తుంది
దిల్లీకి వెళ్లి ర్యాలీలు చేయడం కాదు.. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి
నీటి కొరత, కరెంటు కోతలకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది





