తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
హైకోర్టును ఆశ్రయించనున్న వైసీపీసూడో పోలీస్ కేసులో విస్తుపోయే విషయాలుడిజిటల్ అరెస్ట్‌లతో భారీగా లూటీJNUలో నక్సల్బరీ గ్రాఫిటీ.. ABVP ఆగ్రహంఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలుఇంకా తేలని కూటమి సీట్ల సర్దుబాటుపైపైకి ఎగబాకుతున్న సన్నబియ్యం ధరలుముగిసిన ZPTC, MPTC నామినేషన్ల స్క్రూటినీహైకోర్టును ఆశ్రయించనున్న వైసీపీసూడో పోలీస్ కేసులో విస్తుపోయే విషయాలుడిజిటల్ అరెస్ట్‌లతో భారీగా లూటీJNUలో నక్సల్బరీ గ్రాఫిటీ.. ABVP ఆగ్రహంఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలుఇంకా తేలని కూటమి సీట్ల సర్దుబాటుపైపైకి ఎగబాకుతున్న సన్నబియ్యం ధరలుముగిసిన ZPTC, MPTC నామినేషన్ల స్క్రూటినీ
వాతావరణం
📅 తేదీ వారీగా

భద్రాద్రి కొత్తగూడెం

ప్రత్యేక కథనంజాతీయం
భద్రాద్రి కొత్తగూడెం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజీ నెంబర్ 10 పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల..

నాగుపల్లి రైతులకు సీతారామ ప్రాజెక్టులో కోల్పోయిన భూ నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి తుమ్మల...

మంత్రి తుమ్మల కామెంట్స్

ఈ సంవత్సరం లాంటి కరువులు వస్తే భవిష్యత్ లో భూగర్భజలాలు ఉండే పరిస్థితి లేదు,బోర్లలో నీరు వచ్చే అవకాశం లేదు

తీవ్రమైన కరువు ప్రభావం దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది,అంతే కాకుండా ప్రపంచ దేశాలు ఎల్ నివో ప్రభావంతో కరువు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది

నవంబర్ నుండి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇంకా 10 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది

మంచినీటికోసం మనుష్యులను బ్రతికించుకోవాలి,చెట్లుబ్రతికించుకోవాలి,మూగజీవాలు బ్రతికించుకోనే పరిస్థితి ఉంది

గోదావరి నదిలో మార్చి నెల వరకు నీళ్లు ఉండాలి,కానీ వర్షాలు లేకపోవడంతో వచ్చే నెలాఖరుకు గోదావరి ఎండిపోయే పరిస్థితి ఉంది

దుమ్ముగూడెం కాటన్ ఆనకట్ట మీద బస్తాలు వేసి త్రాగునీటి సదుపాయనికి ఏర్పాటు చేస్తున్నాం

దీపావళి పండుగ కు ఆటో ఇటో సీతారామ ప్రాజెక్ట్ కాలువ ద్వారా నీరు వెళ్లాలనేది నా కోరిక

భూమి ఇచ్చిన ప్రతి రైతుకు నా కృతజ్ఞతలు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు