తెలంగాణలో వర్ష సూచన.. స్క్రోలింగ్ పాయింట్స్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణలో అక్టోబర్ 29, 30 తేదీల్లో వర్ష సూచన
తూర్పు తెలంగాణ జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం
మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్ష సూచన
పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్
ఉత్తర, పశ్చిమ, దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాలకు హెచ్చరికలు లేవు
అక్టోబర్ 29 ఉదయం 8:30 నుంచి అక్టోబర్ 30 ఉదయం 8:30 వరకు వర్షాల అంచనా
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుపాను నేపథ్యంలో వాతావరణ పరిస్థితులపై అప్రమత్తత అవసరం





