పల్నాడు జిల్లా: స్ట్రింగర్ చిలకలూరిపేట

చిలకలూరిపేట లో మాజీ మంత్రి విడదల రజిని ని పరామర్శించిన పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి
మాజీ మంత్రి విడదల రజిని పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన నాయకులు
నేతల కామెంట్స్
గంజాయి బ్యాచ్ ను రంగం లోకి దింపి దౌర్జన్యం చేస్తున్నారు
బ్లెడ్ తో గొంతు కోయాలని టీడీపీ నేతలు ఎంపీటీసీ అభ్యర్థులు ను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు
SI దాడిలో విడదల రజిని కి గానైట్ రాయి తగిలి ఏమైనా అయితే పరిస్థితి ఏంటి
మరో రెండు సంవత్సరాల లో ప్రజల ఆమోదంతో జగన్ సీఎం కాబోతున్నారు.
మాజీ మంత్రి విడదల రజిని ని హత్య చేయడానికి కుట్ర చేసింది కూటమి ప్రభుత్వం
ఎవరిని వదిలిపెట్టేది లేదు జ్యుడీషియల్ ఎంకైవరి చేసి గంజాయి బ్యాచ్ ను బీహార్ బ్యాచ్ ను బయటకు తీస్తాం
వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజె నామినేషన్లు వేసిన టీడీపీ అభ్యర్థుల చే రాజీనామా చేయించి వైసీపీ అభ్యర్థులు ను నిలపెడతాం
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలన కొనసాగుతుంది.
రజని పై కావాలనే SI చేత దాడి చేయించారు.
పల్నాడు జిల్లాలో వైసీపీ అభ్యర్థులు ను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు. అభ్యర్థులు పైన గంజాయి కేసులు నమోదు చేసారు
దాడికి దిగిన వారు టీడీపీ వారా బీహార్ నుంచి వచ్చిన వారా అనే ప్రశ్న అందరిలో ఉంది





