తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
అమరావతి: తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షఅమ్మను కాపాడేందుకు అడ్డొచ్చిన కొడుకు.. కత్తిపోట్లకు బలైన 20 ఏళ్ల యువకుడుఏపీ రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్ర మంత్రులను కోరిన సీఎం చంద్రబాబు27 ఏళ్ల వారే ఎక్కువ! 19,568 మంది అభ్యర్థులు.. PCB పోస్టులకు TGPSC పరీక్ష కి హాజరుతూర్పుగోదావరి జిల్లా: గోకవరంలో ఘనంగ ప్రారంభమైన దేవి చౌక్ అమ్మవారి రధోత్సవం..బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం..జూబ్లీ హిల్స్ ఎలివేటెడ్ కారిడార్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు కమిషనర్ ఆదేశంఇందిరా భవన్ లో కీలక సమావేశం నిర్వహించిన ఏఐసీసీ సంస్థగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసి వేణుగోపాల్అమరావతి: తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షఅమ్మను కాపాడేందుకు అడ్డొచ్చిన కొడుకు.. కత్తిపోట్లకు బలైన 20 ఏళ్ల యువకుడుఏపీ రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్ర మంత్రులను కోరిన సీఎం చంద్రబాబు27 ఏళ్ల వారే ఎక్కువ! 19,568 మంది అభ్యర్థులు.. PCB పోస్టులకు TGPSC పరీక్ష కి హాజరుతూర్పుగోదావరి జిల్లా: గోకవరంలో ఘనంగ ప్రారంభమైన దేవి చౌక్ అమ్మవారి రధోత్సవం..బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం..జూబ్లీ హిల్స్ ఎలివేటెడ్ కారిడార్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు కమిషనర్ ఆదేశంఇందిరా భవన్ లో కీలక సమావేశం నిర్వహించిన ఏఐసీసీ సంస్థగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసి వేణుగోపాల్
వాతావరణం
📅 తేదీ వారీగా

తిరుపతి: తిరుపతిలో చెవిరెడ్డి ప్రైవేట్ భద్రతా సిబ్బంది అరెస్ట్.

ప్రత్యేక కథనంజాతీయం
తిరుపతి: తిరుపతిలో చెవిరెడ్డి ప్రైవేట్ భద్రతా సిబ్బంది అరెస్ట్.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

14 మందిని అరెస్ట్ చేసిన తిరుపతి యూనివర్సిటీ పిఎస్ పోలీసులు.

మీడియాతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

తిరుపతి ఎస్పీ నైతికంగా పతనమయ్యారు.

14 మంది మాజీ సైనికులపై తప్పుడు కేసులు పెట్టారు.

ఇది దుర్మార్గపు చర్య.

దేశం కోసం 25 ఏళ్లు సేవ చేసిన మాజీ సైనికులపై తప్పుడు కేసులు పెట్టారు.

దుర్గ సముద్రం ఎంపీటీసీ సభ్యుడిపై ఎస్టీ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు వెళ్తే దాడి చేశారు.

రక్షణగా వెళ్ళిన వారిపై తప్పుడు కేసు పెట్టారు.

పవన్ కళ్యాణ్ 40 మందిని, మంత్రి లోకేష్ 30 మంది మాజీ సైనికులను భద్రతగా పెట్టుకున్నారు

మాకు భద్రత గా ఉన్న

మాజీ సైనికుల పై తప్పుడు కేసులు పెట్టి రిమాండ్ చేస్తున్నారు

ఎస్పీ సుబ్బారాయుడిని చేసిన తప్పులు పాపం వెంటాడుతుంది

జిల్లా ఎస్పీ దిగజారిపోయారు.

మాజీ సైనికులను తప్పుడు కేసులతో టార్చర్ చేస్తున్నారు.

ఈరోజు మాకు ప్రభుత్వ భద్రత ఇవ్వలేదు.

ప్రవేట్ భద్రత సిబ్బందిని మాజీ సైనికులు ను సెక్యూరిటీ గా పెట్టుకున్నాం.

దేశ వ్యాప్తంగా ఉన్న మాజీ సైనికులందరి

దృష్టికి తీసుకు వెళ్తాం

ఏపీలో 14 మంది మాజీ సైనికులపై కూటమి ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుల గురించి సైనికులకు తెలియజేస్తాం.

న్యాయ పోరాటం చేస్తాం.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు