తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
బెంగుళూరు వాసిని అని లేఖలో జగన్ ఒప్పుకోవడంపై చంద్రబాబు సూటి ప్రశ్నలుఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంతెలంగాణలో అక్రమ మత్తు మందుల విక్రయాలపై TG SAFE ప్రత్యేక డ్రైవ్Xలోకి సోనియా గాంధీ ఎంట్రీ.. తొలి పోస్టులో రాజీవ్‌తో ప్రేమకథ జ్ఞాపకాలుఆహార పదార్థాల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది..బొత్స ఫ్యామిలీకి షాక్డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసత్యనారాయణ అసోసియేట్ ప్రొఫెసర్ డిజాస్టర్ మేనేజ్మెంట్..బెంగుళూరు వాసిని అని లేఖలో జగన్ ఒప్పుకోవడంపై చంద్రబాబు సూటి ప్రశ్నలుఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంతెలంగాణలో అక్రమ మత్తు మందుల విక్రయాలపై TG SAFE ప్రత్యేక డ్రైవ్Xలోకి సోనియా గాంధీ ఎంట్రీ.. తొలి పోస్టులో రాజీవ్‌తో ప్రేమకథ జ్ఞాపకాలుఆహార పదార్థాల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది..బొత్స ఫ్యామిలీకి షాక్డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసత్యనారాయణ అసోసియేట్ ప్రొఫెసర్ డిజాస్టర్ మేనేజ్మెంట్..
వాతావరణం
📅 తేదీ వారీగా

తెలంగాణలో అక్రమ మత్తు మందుల విక్రయాలపై TG SAFE ప్రత్యేక డ్రైవ్

ప్రత్యేక కథనంజాతీయం
తెలంగాణలో అక్రమ మత్తు మందుల విక్రయాలపై TG SAFE ప్రత్యేక డ్రైవ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

CURE పరిధిలోని పలు జోన్లలో మెడికల్ షాపులపై అధికారుల దాడులు

గజులరామారం, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, కాప్రా, హబ్సిగూడ, ఉప్పల్, జీడిమెట్ల, బాలానగర్‌

మేడిపల్లి, షామీర్‌పేట కొనసాగిన తనిఖీలు

ట్రామడాల్, ఆల్ప్రాజోలం, నైట్రాజెపామ్ మాత్రల విక్రయాలపై నిఘా

కోడిన్ దగ్గు సిరప్‌లు, టాపెంటడాల్, ప్రెగాబాలిన్ మందులపై తనిఖీలు

జోల్పిడెమ్ సహా అలవాటు కలిగించే మందుల అక్రమ విక్రయాలపై దృష్టి

తనిఖీల్లో 125 మెడికల్ షాపుల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తింపు

సంబంధిత మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ

X లో చూడండి ›

సంబంధిత వార్తలు