తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
Xలోకి సోనియా గాంధీ ఎంట్రీ.. తొలి పోస్టులో రాజీవ్‌తో ప్రేమకథ జ్ఞాపకాలుఆహార పదార్థాల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది..బొత్స ఫ్యామిలీకి షాక్డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసత్యనారాయణ అసోసియేట్ ప్రొఫెసర్ డిజాస్టర్ మేనేజ్మెంట్..YS షర్మిళ కి వైయస్‌.జగన్‌ రాసిన లేఖను విడుదల చేసిన వైయస్సార్‌సీపీ.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపల్నాడు జిల్లాలో మాజీ మంత్రి విడదల రజినీ ఘటనపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘంXలోకి సోనియా గాంధీ ఎంట్రీ.. తొలి పోస్టులో రాజీవ్‌తో ప్రేమకథ జ్ఞాపకాలుఆహార పదార్థాల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది..బొత్స ఫ్యామిలీకి షాక్డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసత్యనారాయణ అసోసియేట్ ప్రొఫెసర్ డిజాస్టర్ మేనేజ్మెంట్..YS షర్మిళ కి వైయస్‌.జగన్‌ రాసిన లేఖను విడుదల చేసిన వైయస్సార్‌సీపీ.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపల్నాడు జిల్లాలో మాజీ మంత్రి విడదల రజినీ ఘటనపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
వాతావరణం
📅 తేదీ వారీగా

Xలోకి సోనియా గాంధీ ఎంట్రీ.. తొలి పోస్టులో రాజీవ్‌తో ప్రేమకథ జ్ఞాపకాలు

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ X (Twitter)లోకి అడుగుపెట్టారు. తన తొలి పోస్టులో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీతో ప్రేమకథ ఎలా మొదలైందో గుర్తుచేసుకున్నారు.

“కేంబ్రిడ్జ్‌లోని ఓ చిన్న గ్రీక్ రెస్టారెంట్‌లో నా ప్రేమ ప్రయాణం మొదలైంది. రాజీవ్‌తో కలిసి ప్రేమ, నవ్వులు, జ్ఞాపకాలతో ఒక ప్రపంచాన్ని నిర్మించుకున్నాం” అంటూ భావోద్వేగ వీడియోను పంచుకున్నారు.

తన జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరించే ‘Belonging: A Journey of Love’ పుస్తకం నవంబర్ 10న విడుదల కానున్నట్లు వెల్లడించారు.

Xలో తొలి పోస్టే.. రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలతో మొదలైంది ❤️

@SoniaGandhi | @INCIndia

X లో చూడండి ›

సంబంధిత వార్తలు