ఆహార పదార్థాల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చెరువులు ,కుంటల్లో నీళ్లు లేవు..
ఈ సమయంలో
రాజకీయ ప్రకటనలు వద్దు..సమాజాన్ని రక్షించేలా ఆలోచించాలి
విద్యుత్ పై భారం పడుతోంది..2014 లో ఫీక్ డిమాండ్ 6,648 మెగా వాట్స్
ఈరోజు ఎల్ నినో ప్రభావంతో ఫీక్ డిమాండ్
20,018 మెగా వాట్స్..
ఇబ్బందులు లేకుండా కరెంట్ సరఫరా చేస్తున్నాం
కొత్త సబ్ స్టేషన్లు కడుతున్నాం..
2023 లో ఫీక్ డిమాండ్ 15,497
2025 17,162
ఇపుడు 20 ,118 మెగా వాట్స్ కు వెళ్ళింది
అక్టోబర్ లో 88 శాతం డిమాండ్ పెరిగింది.. అన్నీ తట్టుకొని కరెంట్ అందిస్తున్నాం
రాష్ట్రం లో
30 లక్షల పంపు సెట్స్ ఉన్నాయి..15 లక్షల పంపు సెట్స్ కు గ్రౌండ్ వాటర్ లేదు
గ్రౌండ్ వాటర్ లేని ప్రాంతాల్లో మోటార్లు ఆన్ చేయవద్దు..
భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం





