బొత్స ఫ్యామిలీకి షాక్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పూసపాటిరేగ మండల జడ్పీటీసీ అభ్యర్థి బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
బొత్స సోదరుడు కుమారుడు బొత్స చైతన్య
జనసేన అభ్యర్థి పిర్యాదుతో చైతన్య నామినేషన్ పై విచారణ
సాంకేతిక కారణాలతో నామినేషన్ తిరస్కరించిన ఎన్నికల అధికారి





