తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
Xలోకి సోనియా గాంధీ ఎంట్రీ.. తొలి పోస్టులో రాజీవ్‌తో ప్రేమకథ జ్ఞాపకాలుఆహార పదార్థాల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది..బొత్స ఫ్యామిలీకి షాక్డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసత్యనారాయణ అసోసియేట్ ప్రొఫెసర్ డిజాస్టర్ మేనేజ్మెంట్..YS షర్మిళ కి వైయస్‌.జగన్‌ రాసిన లేఖను విడుదల చేసిన వైయస్సార్‌సీపీ.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపల్నాడు జిల్లాలో మాజీ మంత్రి విడదల రజినీ ఘటనపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘంXలోకి సోనియా గాంధీ ఎంట్రీ.. తొలి పోస్టులో రాజీవ్‌తో ప్రేమకథ జ్ఞాపకాలుఆహార పదార్థాల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది..బొత్స ఫ్యామిలీకి షాక్డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసత్యనారాయణ అసోసియేట్ ప్రొఫెసర్ డిజాస్టర్ మేనేజ్మెంట్..YS షర్మిళ కి వైయస్‌.జగన్‌ రాసిన లేఖను విడుదల చేసిన వైయస్సార్‌సీపీ.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపల్నాడు జిల్లాలో మాజీ మంత్రి విడదల రజినీ ఘటనపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
వాతావరణం
📅 తేదీ వారీగా

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రత్యేక కథనంజాతీయం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సూపర్ ఎల్ నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారాయి

పసిపిక్ మహా సముద్రం లో వేడి గాలులు..మేఘాలు పై ప్రభావం చూపుతున్నాయి

వంద దేశాల్లో ఎల్ నినో ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు

బ్రిటన్ ,లండన్ లో నీళ్లు వాడకం పై ఆంక్షలు విధించారు..

మహారాష్ట్ర లో తాగునీరు కు రేషన్ కోటా పెట్టింది

ఇది ప్రమాదకరమైన సూపర్ ఎల్ నినో..వర్షాలు రావు ,ఎండలు బాగా ఉంటాయి

ఇప్పట్లో వర్షాలు కురిసే అవకాశం లేదు ఉన్న నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి

విపత్తు నుంచి కాపాడే బాధ్యత అందరిపై ఉంది

సిఎం కేబినెట్ సబ్ కమిటీ వేశారు...

ఆనాడు అసెంబ్లీలో

కరోనా పై మాట్లాడింది నేనే.. పారాశిటమాల్ వేసుకుంటే సరిపోతుందని ఆనాటి ప్రభుత్వ పెద్దలు వెటకారం చేశారు

ఆనాడు ప్రధాని మోదీ ఏది చెబితే అదే చేశాము

X లో చూడండి ›

సంబంధిత వార్తలు