తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
Xలోకి సోనియా గాంధీ ఎంట్రీ.. తొలి పోస్టులో రాజీవ్‌తో ప్రేమకథ జ్ఞాపకాలుఆహార పదార్థాల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది..బొత్స ఫ్యామిలీకి షాక్డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసత్యనారాయణ అసోసియేట్ ప్రొఫెసర్ డిజాస్టర్ మేనేజ్మెంట్..YS షర్మిళ కి వైయస్‌.జగన్‌ రాసిన లేఖను విడుదల చేసిన వైయస్సార్‌సీపీ.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపల్నాడు జిల్లాలో మాజీ మంత్రి విడదల రజినీ ఘటనపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘంXలోకి సోనియా గాంధీ ఎంట్రీ.. తొలి పోస్టులో రాజీవ్‌తో ప్రేమకథ జ్ఞాపకాలుఆహార పదార్థాల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది..బొత్స ఫ్యామిలీకి షాక్డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసత్యనారాయణ అసోసియేట్ ప్రొఫెసర్ డిజాస్టర్ మేనేజ్మెంట్..YS షర్మిళ కి వైయస్‌.జగన్‌ రాసిన లేఖను విడుదల చేసిన వైయస్సార్‌సీపీ.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపల్నాడు జిల్లాలో మాజీ మంత్రి విడదల రజినీ ఘటనపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
వాతావరణం
📅 తేదీ వారీగా

సత్యనారాయణ అసోసియేట్ ప్రొఫెసర్ డిజాస్టర్ మేనేజ్మెంట్..

ప్రత్యేక కథనంజాతీయం
సత్యనారాయణ అసోసియేట్ ప్రొఫెసర్ డిజాస్టర్ మేనేజ్మెంట్..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బంగాళాఖాతంలో ఈ రోజు సాయంత్రం అల్పపపీడనం ఏర్పడింది..

రేపు సాయంత్రం అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం..

ఈ నెల 29 న వాయుగుండం కాకినాడ, ఒరిస్సా మధ్య తీరం దాటే అవకాశం..

గంటకు వంద కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయి..

ఓకే రోజు 20 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంది..

27 నుంచి 29 వరకు మత్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి..

సముద్రపు గాలులు ఎక్కువగా ఉంటాయి..

అంబేద్కర్ కోనసీమ జిల్లా దగ్గర నుండి శ్రీకాకుళం, విజయనగరం వరకు దీని ప్రభావం ఉంటుంది..

తుఫాన్ ప్రభావం పాయింట్ నుండి 300 కిలోమీటర్ల వరకు ఉంటుంది..

గుంటూరు, విజయవాడలలో కూడా వర్షం పడే అవకాశం ఉంది..

గాలుల ప్రభావం తక్కువగా ఉంటుంది..

తుఫాన్ మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క లెఫ్ట్ సైడ్ వర్షాలు ఎక్కువగా కురుస్తాయి..

రైట్ సైడ్ గాలి వేగం ఎక్కువగా ఉంటుంది..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు