మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.
జర్నలిస్టుల సొంతింటి కల సాకారం చేస్తాం.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కార్యాచరణ.
న్యాయపరమైన చిక్కులు లేని విధంగా స్థలాల కేటాయింపు.
నివాసయోగ్యమైన ప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందిస్తాం.
జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం.
సీఎం రేవంత్ రెడ్డితో పలుమార్లు చర్చించాం.
జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ అంశంపై సమగ్ర సమీక్ష.
గతంలో న్యాయపరమైన చిక్కులతో నిలిచిపోయిన స్థలాల ప్రక్రియ.
2008లో జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి భూముల కేటాయింపునకు ఉత్తర్వులు.
సుప్రీంకోర్టులో కేసుతో నిలిచిపోయిన ఇళ్ల స్థలాల వ్యవహారం.
2022లో తొలగిన న్యాయపరమైన అడ్డంకులు.
2024 సెప్టెంబర్ 8న జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి భూమి అప్పగింత.





