పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి విడదల రజినీ ఘటనపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ ప్రియాంకపై విచారణకు ఆదేశం
ఎస్ఐ ప్రియాంకను ఎన్నికల విధులతో పాటు సాధారణ విధుల నుంచి తప్పించాలని ఆదేశం
తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు విధులకు దూరంగా ఉంచాలని ఆదేశం
విడదల రజినీ ఇంటి వద్ద జరిగిన ఘటనపై నిష్పక్షపాతంగా, నిర్ణీత గడువులోగా విచారణ జరపాలని ఆదేశం
మీడియా కథనాలు, అందుబాటులో ఉన్న వీడియోలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను పరిశీలించాలని ఆదేశం
బాధ్యులైన పోలీసు అధికారులపై నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసిన ఎస్ఈసీ
ఈరోజు సాయంత్రం 7 గంటల్లోగా ఎస్ఐ విధుల నుంచి తప్పించిన నివేదిక ఇవ్వాలని ఆదేశం
నవంబర్ 5వ తేదీలోగా క్రమశిక్షణ చర్యలపై నివేదిక సమర్పించాలని పల్నాడు ఎస్పీకి ఆదేశాలు





