కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం తప్పుడు నిర్ణయం.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
BRS పాలనలో కాళేశ్వరం కట్టారు - వాళ్ళ హయాంలోనే అది కూలింది.
ప్రాణహిత డిజైన్ మార్చి - తెలంగాణ ప్రజలకు ఘోరమైన అన్యాయం చేశారు.
కాళేశ్వరం కోసం పెట్టిన నిధులతో పది పెండింగ్ ప్రాజెక్టలు పూర్తి అయ్యేటివి.
కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు - కూల్చారు!!
ప్రజలు ఇబ్బందులు పడుతుంటే BRS నాయకులు సంతోషపడుతున్నారు.





