తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై కీలక అప్డేట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తుమ్మిడిహట్టి అంశంపై చర్చించేందుకు సోమవారం ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి
సీఎంతో పాటు ముంబై వెళ్లనున్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్
ముంబై వేదికగా తెలంగాణ, మహారాష్ట్ర సీఎంల భేటీ
తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంపై ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు
152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణంపై ప్రధానంగా చర్చ





