తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
సత్యనారాయణ అసోసియేట్ ప్రొఫెసర్ డిజాస్టర్ మేనేజ్మెంట్..YS షర్మిళ కి వైయస్‌.జగన్‌ రాసిన లేఖను విడుదల చేసిన వైయస్సార్‌సీపీ.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపల్నాడు జిల్లాలో మాజీ మంత్రి విడదల రజినీ ఘటనపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘండీకే అరుణ బిజెపి ఎంపీఫిలిప్పీన్స్‌లో గాలిలో ఢీకొన్న రెండు విమానాలు.హైదరాబాద్‌లో అడుగంటుతున్న భూగర్భ జలాలుడిసెంబర్ 15 తర్వాత నీటి సరఫరా తగ్గే అవకాశం.. పొదుపు పాటించాలని సూచనసత్యనారాయణ అసోసియేట్ ప్రొఫెసర్ డిజాస్టర్ మేనేజ్మెంట్..YS షర్మిళ కి వైయస్‌.జగన్‌ రాసిన లేఖను విడుదల చేసిన వైయస్సార్‌సీపీ.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపల్నాడు జిల్లాలో మాజీ మంత్రి విడదల రజినీ ఘటనపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘండీకే అరుణ బిజెపి ఎంపీఫిలిప్పీన్స్‌లో గాలిలో ఢీకొన్న రెండు విమానాలు.హైదరాబాద్‌లో అడుగంటుతున్న భూగర్భ జలాలుడిసెంబర్ 15 తర్వాత నీటి సరఫరా తగ్గే అవకాశం.. పొదుపు పాటించాలని సూచన
వాతావరణం
📅 తేదీ వారీగా

ఏపీ ఎన్నికల కమిషనర్‌ ను కలిసిన కూటమి నేతలు..

ప్రత్యేక కథనంజాతీయం
ఏపీ ఎన్నికల కమిషనర్‌ ను కలిసిన కూటమి నేతలు..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ఫిర్యాదు..

వర్ల రామయ్య.. టిడిపి ఎమ్మెల్సీ కామెంట్స్

ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర చేస్తోంది..

తొమ్మిది రోజులుగా ఫిర్యాదులు చేస్తున్నా అక్రమాలు ఆగడం లేదు..

నేరాలు జరిగినట్లు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు..

ఎన్నికల కమిషన్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేశాం ..

ఎన్నికల అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయాలి..

నిబంధనల ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం..

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 8,774 నామినేషన్లు వేస్తే..

వైసీపీ 8,128 నామినేషన్లు వేసింది..

జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ 2,078.. వైసీపీ 1,515 నామినేషన్లు వేసింది..

నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటే ఇంతమంది ఎలా నామినేషన్లు వేశారు..

వైఎస్ జగన్ దీనికి సమాధానం చెప్పాలి..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు