మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు _ కామెంట్స్..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రేవంత్ రెడ్డి చేతులెత్తేశారు..
నా వల్ల కాదు అంటున్న ముఖ్యమంత్రి ఎందుకు ఆ కుర్చీలో ఉన్నావ్..
ఈ కుట్రపన్నిందే నువ్వు..
దేశంలో నెంబర్ వన్ స్తానంలో ఉన్న హైద్రాబాద్ ను నాశనం చేస్తున్నాడు
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీష్ రావు సవాల్ చేస్తే స్పందించలేదు..
దేవాదుల ప్రాజెక్టులో పంపులు ఆన్ చేయలేదు
దేశంలో అత్యధికంగా మిషన్ భగీరథకు అవార్డులు వచ్చాయి
మిషన్ భగీరథకు నీళ్లు ఇవ్వలేక పోతున్నాడు.
కరెంట్ కోతల పాపం నీదే..
కరోనా సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆదుకున్న ఘనత కేసీఆర్ ది
పాపాత్ముడు.. ఎనిమిది నెలలు కష్టమే అంటున్నాడు
ఇదంతా రేవంత్ రెడ్డి చేసిన పాపమే..
ఇప్పటికైనా కళ్ళు తెరవండి..
చంద్రబాబు నీలాగా చేతులెత్తేశాడా...!
ఆంధ్రప్రదేశ్ లో భూముల ధరలు పెరుగుతున్నాయి.. తెలంగాణ లో పడిపోతున్నాయి..
ఈ పాపం అంతా నీదే..





