అనకాపల్లి జిల్లా: కలెక్టర్ విజయ కృష్ణన్ పేరుతో నకిలీ వాట్సాప్ అకౌంట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రెండు రోజులుగా నకిలీ వాట్సాప్ నంబర్ తో మెసేజ్లు
అప్రమత్తమైన అధికారులు
గత రెండు రోజులుగా వాట్సాప్‌లో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దు
నకిలీ ఫోన్ నంబర్లతో వచ్చే సందేశాల పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అసత్య ప్రచారాలను నమ్మవద్దు.. ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని అధికారుల ప్రకటన





