మెదక్ జిల్లా;

మాసాయిపేట 44వ జాతీయ రహదారి పై రైతుల రాస్తారోకో
సాగుకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టిన రైతులు
సునీత లక్ష్మారెడ్డి కామెంట్స్:
ఎలినో పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు విద్యుత్ సరఫరా చేయమని చేతులెత్తిసింది...
రైతులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి పంటకు నిరం అందించలేక చేతులెత్తేశారు
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు
రైతు భరోసా నిలిచిపోవడంతో మాసాయిపేట మండలంలో ఆరుగురు రైతులు చనిపోతే వారికి నష్టపరిహారం చెల్లించలేదు
రాష్ట్రంలోని ధాన్యం ఇతర రాష్ట్రాల వారు 3400 రూపాయలకు క్వింటలు కొనుగోలు చేసి తీసుకు తరలిస్తున్నారు
ధాన్యం రాష్ట్రం దాటిపోతే రాబోవు రోజుల్లో బియ్యం దొరకక ఇబ్బంది పడతారు
బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో కరెంటు పోతే వార్త వచ్చేది..
కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు వస్తే వార్తా వచ్చేలాగా తయారైంది
10 గంటల నాణ్యమైన విద్యుత్ కూడా సరఫరా చేయడం లేదు





