తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
సత్యనారాయణ అసోసియేట్ ప్రొఫెసర్ డిజాస్టర్ మేనేజ్మెంట్..YS షర్మిళ కి వైయస్‌.జగన్‌ రాసిన లేఖను విడుదల చేసిన వైయస్సార్‌సీపీ.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపల్నాడు జిల్లాలో మాజీ మంత్రి విడదల రజినీ ఘటనపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘండీకే అరుణ బిజెపి ఎంపీఫిలిప్పీన్స్‌లో గాలిలో ఢీకొన్న రెండు విమానాలు.హైదరాబాద్‌లో అడుగంటుతున్న భూగర్భ జలాలుడిసెంబర్ 15 తర్వాత నీటి సరఫరా తగ్గే అవకాశం.. పొదుపు పాటించాలని సూచనసత్యనారాయణ అసోసియేట్ ప్రొఫెసర్ డిజాస్టర్ మేనేజ్మెంట్..YS షర్మిళ కి వైయస్‌.జగన్‌ రాసిన లేఖను విడుదల చేసిన వైయస్సార్‌సీపీ.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపల్నాడు జిల్లాలో మాజీ మంత్రి విడదల రజినీ ఘటనపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘండీకే అరుణ బిజెపి ఎంపీఫిలిప్పీన్స్‌లో గాలిలో ఢీకొన్న రెండు విమానాలు.హైదరాబాద్‌లో అడుగంటుతున్న భూగర్భ జలాలుడిసెంబర్ 15 తర్వాత నీటి సరఫరా తగ్గే అవకాశం.. పొదుపు పాటించాలని సూచన
వాతావరణం
📅 తేదీ వారీగా

కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద BRS MLA ల ప్రెస్ మీట్..

ప్రత్యేక కథనంజాతీయం
కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద BRS MLA ల ప్రెస్ మీట్..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

వివేకానంద _ BRS MLA కామెంట్స్

హైద్రాబాద్ ప్రజలు తీవ్రమైన నేటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నారు..

భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి

ట్యాంకర్లు కొనలేని పరిస్థితి ఏర్పడింది

దశాబ్ద కాలంగా ఇలాంటి దుస్థితి చూడలేదు

KCR పాలనలో ట్యాంకర్లు బంద్ అయ్యాయి..

ఇప్పుడు ట్యాంకర్ల మాఫియా ఏర్పడింది

CM అసమర్థత, అవగాహనా రాహిత్యం తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది..

కరువు నివారణలో CM చేతగానితనం బయటపడింది

దద్దమ్మలాగ ఆయన ప్రకటన ఉంది..

నీకు చీము నెత్తురుఉంటే.. తెలంగాణ బిడ్డవే అయితే..

చేతకాదని CM పదవికి రాజీనామా చెయ్యి...

సుమారు 800 TMCల నీళ్లు వృథాగా పోయాయి..

చేతులెత్తేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు నీతులు చెపుతున్నాడు..

ఈ ముఖ్యమంత్రికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే..

దరిద్రుడు రాష్ట్రాన్ని ఏలితే ఎలా ఉంటుందో ప్రజలు అనుభవిస్తున్నారు

ఆయన దరిద్రం రాష్ట్రానికి అంటుకుంది..

అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్లు రేవంత్ పాలన ఉంది

X లో చూడండి ›

సంబంధిత వార్తలు