ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన టిప్పర్.. ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం సిగరమ్మ చింత సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ముందున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడి రక్తస్రావంతో బస్సులో ఇరుక్కుపోయినట్లు సమాచారం.
మరికొందరు ప్రయాణికులు కూడా గాయపడగా, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





