తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం తప్పుడు నిర్ణయం.పటాన్‌చెరులో డ్రగ్స్ రసాయనాల ఫ్యాక్టరీని ఛేదించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులుతుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై కీలక అప్డేట్ఏపీ ఎన్నికల కమిషనర్‌ ను కలిసిన కూటమి నేతలు..మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు _ కామెంట్స్..అనకాపల్లి జిల్లా: కలెక్టర్ విజయ కృష్ణన్ పేరుతో నకిలీ వాట్సాప్‌ అకౌంట్మెదక్ జిల్లా;కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద BRS MLA ల ప్రెస్ మీట్..కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం తప్పుడు నిర్ణయం.పటాన్‌చెరులో డ్రగ్స్ రసాయనాల ఫ్యాక్టరీని ఛేదించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులుతుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై కీలక అప్డేట్ఏపీ ఎన్నికల కమిషనర్‌ ను కలిసిన కూటమి నేతలు..మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు _ కామెంట్స్..అనకాపల్లి జిల్లా: కలెక్టర్ విజయ కృష్ణన్ పేరుతో నకిలీ వాట్సాప్‌ అకౌంట్మెదక్ జిల్లా;కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద BRS MLA ల ప్రెస్ మీట్..
వాతావరణం
📅 తేదీ వారీగా

భీమిలి నియోజక వర్గ

ప్రత్యేక కథనంజాతీయం
భీమిలి నియోజక వర్గ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కూటమి కార్పొరేటర్ అభ్యర్థుల ఆత్మీయ సమావేశం

పాల్గొన్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి

హాజరైన కూటమి నేతలు

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

కలిసికట్టుగా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని దిశా నిర్దేశం

గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే

ఆసియా లోనే విశాఖ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా

120 వార్డుల్లో విశాఖ కూటమి ఎన్నికల్లో పోటీ

అన్ని విధాలుగా పరిశీలించి అభ్యర్థులను నియమించాం

ప్రచారాల్లో కూటమి కార్పొరేటర్లు బ్రహ్మరథం పడుతున్నారు

మేయర్ నియమించిన రోజే గెలుపు ఖాయం అయింది

టీడీపీ కి విశాఖ కంచుకోట

ఈ రెండేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం

3న విజయోత్సవ సభ కూడా ప్లాన్ చేస్తున్నాం

చిన్న చిన్న అసంతృప్తులున్నా.. రానున్న రోజుల్లో వారికి మంచి చేస్తాం

మా పార్టీలు నుంచి రెబల్స్ లేరు

శ్రావణి, మేయర్ అభ్యర్థి

ఎన్నికల ప్రచారంలో మాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు

మాకు భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు భరోసా ఇస్తున్నారు

వార్డులలో కూటమి నుంచి పోటీ చేస్తున్న వారందరినీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించండి

X లో చూడండి ›

సంబంధిత వార్తలు