తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
భీమిలి నియోజక వర్గవ్యవసాయ పొలాల్లో అడవి ఏనుగు మృతి.. హైటెన్షన్ లైన్లపై అనుమానంటోలిచౌకిలో పేదలకు ‘క్రిటికల్ కేర్’ అండ.. ముస్లిం జనరల్ హాస్పిటల్‌లో ICU ప్రారంభంవీణ–వాణికి UDID కార్డులు.. హైదరాబాద్ కలెక్టరేట్‌లో మంత్రి పొన్నం చేతుల మీదుగా పంపిణీఉదయం ఇంటి నుంచి వెళ్లి.. బావిలో మృతదేహంగా కనిపించిన 21 ఏళ్ల మహేశ్వరిపేకమేడలా కూలిన భారీ భవనం.. నైరోబీలో శిథిలాల కింద ఏడుగురి కోసం గాలింపుపాఠశాలకు వెళ్తున్న టీచర్‌ను బలిగొన్న పేలుడు.. అల్లూరి జిల్లాలో ఐదుగురు మృతిహైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ₹1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్భీమిలి నియోజక వర్గవ్యవసాయ పొలాల్లో అడవి ఏనుగు మృతి.. హైటెన్షన్ లైన్లపై అనుమానంటోలిచౌకిలో పేదలకు ‘క్రిటికల్ కేర్’ అండ.. ముస్లిం జనరల్ హాస్పిటల్‌లో ICU ప్రారంభంవీణ–వాణికి UDID కార్డులు.. హైదరాబాద్ కలెక్టరేట్‌లో మంత్రి పొన్నం చేతుల మీదుగా పంపిణీఉదయం ఇంటి నుంచి వెళ్లి.. బావిలో మృతదేహంగా కనిపించిన 21 ఏళ్ల మహేశ్వరిపేకమేడలా కూలిన భారీ భవనం.. నైరోబీలో శిథిలాల కింద ఏడుగురి కోసం గాలింపుపాఠశాలకు వెళ్తున్న టీచర్‌ను బలిగొన్న పేలుడు.. అల్లూరి జిల్లాలో ఐదుగురు మృతిహైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ₹1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్
వాతావరణం
📅 తేదీ వారీగా

టోలిచౌకిలో పేదలకు ‘క్రిటికల్ కేర్’ అండ.. ముస్లిం జనరల్ హాస్పిటల్‌లో ICU ప్రారంభం

ప్రత్యేక కథనంజాతీయం
టోలిచౌకిలో పేదలకు ‘క్రిటికల్ కేర్’ అండ.. ముస్లిం జనరల్ హాస్పిటల్‌లో ICU ప్రారంభం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ టోలిచౌకిలోని ముస్లిం జనరల్ హాస్పిటల్‌లో నూతన ICU, Critical Care Services ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, Islamic Social Service Society అధ్యక్షుడు ఎం.డి. అజహరుద్దీన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

పేదలు, అవసరమైన వారికి అందుబాటు ధరల్లో మెరుగైన అత్యవసర, క్రిటికల్ కేర్ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ సదుపాయాలను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు