తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
భీమిలి నియోజక వర్గవ్యవసాయ పొలాల్లో అడవి ఏనుగు మృతి.. హైటెన్షన్ లైన్లపై అనుమానంటోలిచౌకిలో పేదలకు ‘క్రిటికల్ కేర్’ అండ.. ముస్లిం జనరల్ హాస్పిటల్‌లో ICU ప్రారంభంవీణ–వాణికి UDID కార్డులు.. హైదరాబాద్ కలెక్టరేట్‌లో మంత్రి పొన్నం చేతుల మీదుగా పంపిణీఉదయం ఇంటి నుంచి వెళ్లి.. బావిలో మృతదేహంగా కనిపించిన 21 ఏళ్ల మహేశ్వరిపేకమేడలా కూలిన భారీ భవనం.. నైరోబీలో శిథిలాల కింద ఏడుగురి కోసం గాలింపుపాఠశాలకు వెళ్తున్న టీచర్‌ను బలిగొన్న పేలుడు.. అల్లూరి జిల్లాలో ఐదుగురు మృతిహైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ₹1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్భీమిలి నియోజక వర్గవ్యవసాయ పొలాల్లో అడవి ఏనుగు మృతి.. హైటెన్షన్ లైన్లపై అనుమానంటోలిచౌకిలో పేదలకు ‘క్రిటికల్ కేర్’ అండ.. ముస్లిం జనరల్ హాస్పిటల్‌లో ICU ప్రారంభంవీణ–వాణికి UDID కార్డులు.. హైదరాబాద్ కలెక్టరేట్‌లో మంత్రి పొన్నం చేతుల మీదుగా పంపిణీఉదయం ఇంటి నుంచి వెళ్లి.. బావిలో మృతదేహంగా కనిపించిన 21 ఏళ్ల మహేశ్వరిపేకమేడలా కూలిన భారీ భవనం.. నైరోబీలో శిథిలాల కింద ఏడుగురి కోసం గాలింపుపాఠశాలకు వెళ్తున్న టీచర్‌ను బలిగొన్న పేలుడు.. అల్లూరి జిల్లాలో ఐదుగురు మృతిహైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ₹1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్
వాతావరణం
📅 తేదీ వారీగా

వీణ–వాణికి UDID కార్డులు.. హైదరాబాద్ కలెక్టరేట్‌లో మంత్రి పొన్నం చేతుల మీదుగా పంపిణీ

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ కలెక్టరేట్‌లో అవిభక్త కవలలు వీణ–వాణితో పాటు అర్హులైన అనాథ పిల్లలకు UDID కార్డులు, ధృవీకరణ పత్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ ముబీన్, కౌసర్ మొహియుద్దీన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలాతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

UDID కార్డుల ద్వారా దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలు, సేవలు పొందడంలో గుర్తింపు ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు