తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
పాఠశాలకు వెళ్తున్న టీచర్‌ను బలిగొన్న పేలుడు.. అల్లూరి జిల్లాలో ఐదుగురు మృతిహైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ₹1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్అల్లూరి జిల్లా: పినకోట ప్రమాదంపై పోలీసుల ప్రకటనతూర్పుగోదావరి జిల్లా: గోకవరం మండలం ,సిగరమ్మ చింత సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంఅమెరికాలో లాస్ వెగాస్,నెవాడా ప్రాంతంలో భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు అరెస్ట్తెలంగాణ కల్లుకు గ్లోబల్ ఛాన్స్.. మలేసియాలో షురూ అయిన జోష్!జైలర్ 2 బాక్సాఫీస్ అప్‌డేట్స్నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడ్కరీ ఓటుపాఠశాలకు వెళ్తున్న టీచర్‌ను బలిగొన్న పేలుడు.. అల్లూరి జిల్లాలో ఐదుగురు మృతిహైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ₹1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్అల్లూరి జిల్లా: పినకోట ప్రమాదంపై పోలీసుల ప్రకటనతూర్పుగోదావరి జిల్లా: గోకవరం మండలం ,సిగరమ్మ చింత సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంఅమెరికాలో లాస్ వెగాస్,నెవాడా ప్రాంతంలో భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు అరెస్ట్తెలంగాణ కల్లుకు గ్లోబల్ ఛాన్స్.. మలేసియాలో షురూ అయిన జోష్!జైలర్ 2 బాక్సాఫీస్ అప్‌డేట్స్నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడ్కరీ ఓటు
వాతావరణం
📅 తేదీ వారీగా

అల్లూరి జిల్లా: పినకోట ప్రమాదంపై పోలీసుల ప్రకటన

ప్రత్యేక కథనంజాతీయం
అల్లూరి జిల్లా: పినకోట ప్రమాదంపై పోలీసుల ప్రకటన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రహదారి నిర్మాణ పనుల వద్ద ప్రమాదం

ఉదయం 8:30 - 8:45 గంటల సమయంలో ఘటన జరిగింది

బొలెరో క్యాంపర్ వాహనంలో డీజిల్ పోస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి

ఈ మంటలు సమీపంలో ఉన్న చిన్న టిప్పర్ లారీ, ద్విచక్ర వాహనానికి వ్యాపించాయి

మూడు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి

ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు

ప్రమాదానికి గురైన బొలెరో, టిప్పర్ లారీలు రహదారి నిర్మాణ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌కు చెందినవి

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదం : ఎస్పీ అమిత్ బర్దర్

సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం ఘటనాస్థలానికి చేరుకుని చేరుకుంది

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

X లో చూడండి ›

సంబంధిత వార్తలు