తూర్పుగోదావరి జిల్లా: గోకవరం మండలం ,సిగరమ్మ చింత సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆర్టీసీ బస్సును వెనకనుంచి బలంగా ఢీ కొట్టిన టిప్పర్ లారీ..
తీవ్ర రక్త స్రావం తో ఇరుకుపోయిన ఇద్దరు చిన్నారులు..మరికొంత మందికి గాయాలు అయినట్లు సమాచారం..
వెనుక సీటులో కూర్చున్న ఇద్దరు చిన్నారులు సీటుమధ్యలో ఇరుక్కోవడంతో ఆందోళన ..
ఆర్టీసీ బస్సు సీటులో ఇరుక్కుపోయిన చిన్నారి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్న స్థానికుల..
ఘటనలో నుజ్జునుజ్జైన ఆర్టీసీ బస్సు వెనుక భాగం.....





