తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
పాఠశాలకు వెళ్తున్న టీచర్‌ను బలిగొన్న పేలుడు.. అల్లూరి జిల్లాలో ఐదుగురు మృతిహైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ₹1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్అల్లూరి జిల్లా: పినకోట ప్రమాదంపై పోలీసుల ప్రకటనతూర్పుగోదావరి జిల్లా: గోకవరం మండలం ,సిగరమ్మ చింత సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంఅమెరికాలో లాస్ వెగాస్,నెవాడా ప్రాంతంలో భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు అరెస్ట్తెలంగాణ కల్లుకు గ్లోబల్ ఛాన్స్.. మలేసియాలో షురూ అయిన జోష్!జైలర్ 2 బాక్సాఫీస్ అప్‌డేట్స్నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడ్కరీ ఓటుపాఠశాలకు వెళ్తున్న టీచర్‌ను బలిగొన్న పేలుడు.. అల్లూరి జిల్లాలో ఐదుగురు మృతిహైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ₹1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్అల్లూరి జిల్లా: పినకోట ప్రమాదంపై పోలీసుల ప్రకటనతూర్పుగోదావరి జిల్లా: గోకవరం మండలం ,సిగరమ్మ చింత సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంఅమెరికాలో లాస్ వెగాస్,నెవాడా ప్రాంతంలో భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు అరెస్ట్తెలంగాణ కల్లుకు గ్లోబల్ ఛాన్స్.. మలేసియాలో షురూ అయిన జోష్!జైలర్ 2 బాక్సాఫీస్ అప్‌డేట్స్నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడ్కరీ ఓటు
వాతావరణం
📅 తేదీ వారీగా

తెలంగాణ కల్లుకు గ్లోబల్ ఛాన్స్.. మలేసియాలో షురూ అయిన జోష్!

ప్రత్యేక కథనంజాతీయం
తెలంగాణ కల్లుకు గ్లోబల్ ఛాన్స్.. మలేసియాలో షురూ అయిన జోష్!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తెలంగాణ సంస్కృతిలో కల్లుకు ఉన్న ప్రత్యేకతే వేరు. తరతరాలుగా మన గీత కార్మికుల జీవనాధారంగా, మన సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ సహజ పానీయం.. ఇప్పుడు సరిహద్దులు దాటి అంతర్జాతీయ మార్కెట్‌ వైపు అడుగులు వేసే అద్భుతమైన అవకాశాలను పరిశీలిస్తోంది! సరిగ్గా దీపావళి పండుగ సందర్భంగా మలేసియాలో కల్లు విక్రయాలకు సంబంధించిన వ్యాపారం ప్రారంభం కావడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

స్థానిక సంప్రదాయం.. అంతర్జాతీయ అవకాశాలు!

తెలంగాణలో తాటి కల్లు, ఈత కల్లు కేవలం పానీయాలు కావు.. అవి మన గ్రామీణ జీవనశైలిలో, సంస్కృతిలో ముఖ్యమైన భాగం. గీత కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలంటే, ఇలాంటి సరికొత్త మార్కెట్లు ఎంతగానో దోహదపడతాయి. ఇప్పటికే మలేసియాలో తాటి ఉత్పత్తులతో తయారయ్యే సంప్రదాయ పానీయాలకు మంచి మార్కెట్ ఉంది. అక్కడి భారతీయ సమాజానికి కూడా కల్లు గురించి చక్కగా తెలుసు. అయితే, అక్కడ విక్రయిస్తున్నది మన తెలంగాణ కల్లా? లేక స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న కల్లా? అనే అంశంపై స్పష్టత వస్తే ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు