తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శ్రీవారి దర్శనానికి కంపార్ట్మెంట్లన్ని నిండి వెలుపల క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు
సర్వదర్శనానికి 15 గంటలు
ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటలు
నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 70,496
నిన్న తలనీలాలు సమర్పించిన భక్తులు 29,327
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం మూడు కోట్ల 95 లక్షలు
నిన్న టిటిడి విక్రయించిన లడ్డూలు 3. 77 లక్షలు.





