తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
పాఠశాలకు వెళ్తున్న టీచర్‌ను బలిగొన్న పేలుడు.. అల్లూరి జిల్లాలో ఐదుగురు మృతిహైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ₹1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్అల్లూరి జిల్లా: పినకోట ప్రమాదంపై పోలీసుల ప్రకటనతూర్పుగోదావరి జిల్లా: గోకవరం మండలం ,సిగరమ్మ చింత సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంఅమెరికాలో లాస్ వెగాస్,నెవాడా ప్రాంతంలో భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు అరెస్ట్తెలంగాణ కల్లుకు గ్లోబల్ ఛాన్స్.. మలేసియాలో షురూ అయిన జోష్!జైలర్ 2 బాక్సాఫీస్ అప్‌డేట్స్నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడ్కరీ ఓటుపాఠశాలకు వెళ్తున్న టీచర్‌ను బలిగొన్న పేలుడు.. అల్లూరి జిల్లాలో ఐదుగురు మృతిహైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ₹1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్అల్లూరి జిల్లా: పినకోట ప్రమాదంపై పోలీసుల ప్రకటనతూర్పుగోదావరి జిల్లా: గోకవరం మండలం ,సిగరమ్మ చింత సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంఅమెరికాలో లాస్ వెగాస్,నెవాడా ప్రాంతంలో భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు అరెస్ట్తెలంగాణ కల్లుకు గ్లోబల్ ఛాన్స్.. మలేసియాలో షురూ అయిన జోష్!జైలర్ 2 బాక్సాఫీస్ అప్‌డేట్స్నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడ్కరీ ఓటు
వాతావరణం
📅 తేదీ వారీగా

వరంగల్‌లో ఎండిపోయిన నీటి కాలువలను పరిశీలించిన బీఆర్‌ఎస్‌ నేతలు

ప్రత్యేక కథనంజాతీయం
వరంగల్‌లో ఎండిపోయిన నీటి కాలువలను పరిశీలించిన బీఆర్‌ఎస్‌ నేతలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

వరంగల్‌లో కరువు ప్రభావంతో ఎండిపోయిన ప్రధాన నీటి కాలువలను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది.. ఆరేపల్లి వద్ద ఎండిపోయిన ఎస్సారెస్పీ కాలువలను వారు సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే కాలువల్లో నీళ్లు లేక ఎండిపోయాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువని.. సీఎం రేవంత్‌రెడ్డి చేతులెత్తేశారని విమర్శించారు. ఈ పరిశీలనలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు