సిద్దిపేటలో రైతుపై ఎస్సై దాడి కలకలం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో పోలీస్ స్టేషన్‌లో రైతుపై ఎస్సై దాడి చేయడం కలకలం రేపింది.. ట్రాన్స్‌ఫార్మర్ గొడవపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన రైతు రవిపై ఎస్సై మల్లారెడ్డి దాడి చేశారు. స్టేషన్‌లో మాట్లాడుతుండగా ఎస్సై కొట్టడంతో రవి కంటి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు గజ్వేల్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.





