తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
తూర్పుగోదావరి జిల్లా: గోకవరం మండలం ,సిగరమ్మ చింత సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంఅమెరికాలో లాస్ వెగాస్,నెవాడా ప్రాంతంలో భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు అరెస్ట్తెలంగాణ కల్లుకు గ్లోబల్ ఛాన్స్.. మలేసియాలో షురూ అయిన జోష్!జైలర్ 2 బాక్సాఫీస్ అప్‌డేట్స్నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడ్కరీ ఓటుతిరుమలలో పెరిగిన భక్తుల రద్దీమేడ్చల్‌లో పోలీసుల తీరుపై ఆరోపణలు.. హెడ్ కానిస్టేబుల్‌పై బాధితుడి ఫిర్యాదువరంగల్‌లో ఎండిపోయిన నీటి కాలువలను పరిశీలించిన బీఆర్‌ఎస్‌ నేతలుతూర్పుగోదావరి జిల్లా: గోకవరం మండలం ,సిగరమ్మ చింత సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంఅమెరికాలో లాస్ వెగాస్,నెవాడా ప్రాంతంలో భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు అరెస్ట్తెలంగాణ కల్లుకు గ్లోబల్ ఛాన్స్.. మలేసియాలో షురూ అయిన జోష్!జైలర్ 2 బాక్సాఫీస్ అప్‌డేట్స్నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడ్కరీ ఓటుతిరుమలలో పెరిగిన భక్తుల రద్దీమేడ్చల్‌లో పోలీసుల తీరుపై ఆరోపణలు.. హెడ్ కానిస్టేబుల్‌పై బాధితుడి ఫిర్యాదువరంగల్‌లో ఎండిపోయిన నీటి కాలువలను పరిశీలించిన బీఆర్‌ఎస్‌ నేతలు
వాతావరణం
📅 తేదీ వారీగా

అనంతగిరి మైనింగ్ ప్రాంతంలో పేలుడు ఘటనపై హోంమంత్రి ఆరా

ప్రత్యేక కథనంజాతీయం
అనంతగిరి మైనింగ్ ప్రాంతంలో పేలుడు ఘటనపై హోంమంత్రి ఆరా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పినకోట మైనింగ్ ప్రాంతంలో జరిగిన పేలుడు ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు.. ఈ ఘటనపై అల్లూరి జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఆమె ఫోన్‌లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆమె తీవ్ర సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని.. బాధితులకు తక్షణ సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు