తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
తూర్పుగోదావరి జిల్లా: గోకవరం మండలం ,సిగరమ్మ చింత సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంఅమెరికాలో లాస్ వెగాస్,నెవాడా ప్రాంతంలో భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు అరెస్ట్తెలంగాణ కల్లుకు గ్లోబల్ ఛాన్స్.. మలేసియాలో షురూ అయిన జోష్!జైలర్ 2 బాక్సాఫీస్ అప్‌డేట్స్నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడ్కరీ ఓటుతిరుమలలో పెరిగిన భక్తుల రద్దీమేడ్చల్‌లో పోలీసుల తీరుపై ఆరోపణలు.. హెడ్ కానిస్టేబుల్‌పై బాధితుడి ఫిర్యాదువరంగల్‌లో ఎండిపోయిన నీటి కాలువలను పరిశీలించిన బీఆర్‌ఎస్‌ నేతలుతూర్పుగోదావరి జిల్లా: గోకవరం మండలం ,సిగరమ్మ చింత సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంఅమెరికాలో లాస్ వెగాస్,నెవాడా ప్రాంతంలో భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు అరెస్ట్తెలంగాణ కల్లుకు గ్లోబల్ ఛాన్స్.. మలేసియాలో షురూ అయిన జోష్!జైలర్ 2 బాక్సాఫీస్ అప్‌డేట్స్నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడ్కరీ ఓటుతిరుమలలో పెరిగిన భక్తుల రద్దీమేడ్చల్‌లో పోలీసుల తీరుపై ఆరోపణలు.. హెడ్ కానిస్టేబుల్‌పై బాధితుడి ఫిర్యాదువరంగల్‌లో ఎండిపోయిన నీటి కాలువలను పరిశీలించిన బీఆర్‌ఎస్‌ నేతలు
వాతావరణం
📅 తేదీ వారీగా

నాగర్‌కర్నూల్‌లో బోరు నీటి కోసం అన్న తమ్ముడి హత్య

ప్రత్యేక కథనంజాతీయం
నాగర్‌కర్నూల్‌లో బోరు నీటి కోసం అన్న తమ్ముడి హత్య
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బక్కలింగాయపల్లిలో విషాదం చోటుచేసుకుంది.. వ్యవసాయ బోరు నీటి కోసం జరిగిన ఘర్షణలో తమ్ముడు హత్యకు గురయ్యాడు. తన బోరు నీటిని ఎందుకు వినియోగిస్తున్నావంటూ తమ్ముడు మోహన్‌ను అన్న బావుసింగ్ కర్రతో కొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు