శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ కలకలం రేపాయి.. స్థానిక పాఠశాలలను పేల్చేస్తామంటూ ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. వివిధ సందర్భాల్లో వచ్చిన ఈ బెదిరింపు ఈ-మెయిల్స్‌పై ఎయిర్‌పోర్టు పోలీసులు ఫిర్యాదు చేశారు. మొత్తం 12 సందర్భాల్లో వచ్చిన ఈ మెయిల్స్‌పై కేసులు నమోదు చేశారు.. తదుపరి దర్యాప్తు కోసం ఈ కేసులను హైదరాబాద్ సైబర్ పోలీసులకు బదిలీ చేశారు.





