తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
తూర్పుగోదావరి జిల్లా: గోకవరం మండలం ,సిగరమ్మ చింత సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంఅమెరికాలో లాస్ వెగాస్,నెవాడా ప్రాంతంలో భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు అరెస్ట్తెలంగాణ కల్లుకు గ్లోబల్ ఛాన్స్.. మలేసియాలో షురూ అయిన జోష్!జైలర్ 2 బాక్సాఫీస్ అప్‌డేట్స్నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడ్కరీ ఓటుతిరుమలలో పెరిగిన భక్తుల రద్దీమేడ్చల్‌లో పోలీసుల తీరుపై ఆరోపణలు.. హెడ్ కానిస్టేబుల్‌పై బాధితుడి ఫిర్యాదువరంగల్‌లో ఎండిపోయిన నీటి కాలువలను పరిశీలించిన బీఆర్‌ఎస్‌ నేతలుతూర్పుగోదావరి జిల్లా: గోకవరం మండలం ,సిగరమ్మ చింత సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంఅమెరికాలో లాస్ వెగాస్,నెవాడా ప్రాంతంలో భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు అరెస్ట్తెలంగాణ కల్లుకు గ్లోబల్ ఛాన్స్.. మలేసియాలో షురూ అయిన జోష్!జైలర్ 2 బాక్సాఫీస్ అప్‌డేట్స్నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడ్కరీ ఓటుతిరుమలలో పెరిగిన భక్తుల రద్దీమేడ్చల్‌లో పోలీసుల తీరుపై ఆరోపణలు.. హెడ్ కానిస్టేబుల్‌పై బాధితుడి ఫిర్యాదువరంగల్‌లో ఎండిపోయిన నీటి కాలువలను పరిశీలించిన బీఆర్‌ఎస్‌ నేతలు
వాతావరణం
📅 తేదీ వారీగా

విజయవాడ టీడీపీలో రెబల్స్‌ సస్పెన్షన్‌

ప్రత్యేక కథనంజాతీయం
విజయవాడ టీడీపీలో రెబల్స్‌ సస్పెన్షన్‌
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీలో పలువురు నేతలు సస్పెండ్ అయ్యారు.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు వారిపై చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాకొల్లు మహేంద్రనాథ్, దేవరపు మాల్యాద్రి తదితరులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.. కూటమి ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నందునే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు