బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ పరారీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బంజారాహిల్స్ 2 రోడ్డులో కారు అదుపుతప్పి డివైడర్లను, చెట్టును ఢీకొట్టింది.
పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
కూకట్‌పల్లి అంబేద్కర్ నగర్ బస్తీలో అగ్నిప్రమాదం; టింబర్ డిపో దగ్ధం, ఇద్దరికి గాయాలు.





