తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
యూఏఈలో గూగుల్ క్రిప్టో ప్రకటనల కొత్త నిబంధనలుకొండారెడ్డిపల్లిలో సోలార్‌తో దసరా దావత్బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ పరారీవిశాఖ :జైలర్ 2 బాక్సాఫీస్ రికార్డు.. ₹549 కోట్లు దాటిన రజనీకాంత్జెరూసలేంలో ప్రధాని కాన్వాయ్ వైపు విసిరిన గాజు సీసాK Annamalai కి మద్దతు లేదు, నిరసన హక్కును సమర్థించారునీటితో కలిస్తే మైక్రోప్లాస్టిక్స్ ప్రమాదకరంయూఏఈలో గూగుల్ క్రిప్టో ప్రకటనల కొత్త నిబంధనలుకొండారెడ్డిపల్లిలో సోలార్‌తో దసరా దావత్బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ పరారీవిశాఖ :జైలర్ 2 బాక్సాఫీస్ రికార్డు.. ₹549 కోట్లు దాటిన రజనీకాంత్జెరూసలేంలో ప్రధాని కాన్వాయ్ వైపు విసిరిన గాజు సీసాK Annamalai కి మద్దతు లేదు, నిరసన హక్కును సమర్థించారునీటితో కలిస్తే మైక్రోప్లాస్టిక్స్ ప్రమాదకరం
వాతావరణం
📅 తేదీ వారీగా

విశాఖ :

ప్రత్యేక కథనంజాతీయం
విశాఖ :
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఏపీకి తుపాను ముప్పు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

తూర్పు మధ్య, ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రికృతం

రేపటికి వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం

ఎల్లుండికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం

26న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనున్న తీవ్రవాయుగుండం

తదుపరి 2 రోజుల్లో ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులనున్న తుపాను

ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం

26, 27, 28 తేదీల్లో భారీ వర్ష సూచన

X లో చూడండి ›

సంబంధిత వార్తలు