తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ప్రజలు కరువు కష్టాలను మరిచిపోవడానికి నిరుద్యోగులు, మహిళలతో ఊర్లలో నాటకాలు వేయించండి_విజిలెన్స్ తనిఖీల్లో భారతి ఇండస్ట్రీస్ బాగోతం బట్టబయలు_కొండారెడ్డిపల్లిలో సోలార్ ఆదాయం.. దసరా దావత్ చేసుకున్న గ్రామస్తులురేపు ఢిల్లీ కి ఏపీ సీఎం చంద్రబాబుఒహియో గవర్నర్ రేసులో వివేక్ రామస్వామి ప్రకటనపై ట్రంప్ స్పందనవిద్యార్థుల ఆత్మహత్యల నివారణకు గుజరాత్ యూనివర్సిటీ హాస్టళ్లలో యాంటీ-సూసైడ్ ఫ్యాన్లుసీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజంశ్రీకాళహస్తిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం: వైసీపీ నేతలుప్రజలు కరువు కష్టాలను మరిచిపోవడానికి నిరుద్యోగులు, మహిళలతో ఊర్లలో నాటకాలు వేయించండి_విజిలెన్స్ తనిఖీల్లో భారతి ఇండస్ట్రీస్ బాగోతం బట్టబయలు_కొండారెడ్డిపల్లిలో సోలార్ ఆదాయం.. దసరా దావత్ చేసుకున్న గ్రామస్తులురేపు ఢిల్లీ కి ఏపీ సీఎం చంద్రబాబుఒహియో గవర్నర్ రేసులో వివేక్ రామస్వామి ప్రకటనపై ట్రంప్ స్పందనవిద్యార్థుల ఆత్మహత్యల నివారణకు గుజరాత్ యూనివర్సిటీ హాస్టళ్లలో యాంటీ-సూసైడ్ ఫ్యాన్లుసీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజంశ్రీకాళహస్తిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం: వైసీపీ నేతలు
వాతావరణం
📅 తేదీ వారీగా

_విజిలెన్స్ తనిఖీల్లో భారతి ఇండస్ట్రీస్ బాగోతం బట్టబయలు_

ప్రత్యేక కథనంజాతీయం
_విజిలెన్స్ తనిఖీల్లో భారతి ఇండస్ట్రీస్ బాగోతం బట్టబయలు_
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

_సిద్దిపేట : రంగారెడ్డి జిల్లాలోని ఓ రైస్ మిల్లులో దాచి ఉంచిన పీడీఎస్ రైస్ మూలాలు సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతె గ్రామ శివారులోని భారతి ఇండస్ట్రీస్ లో బట్టబయలైంది._

_వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, మంగళపల్లి గ్రామ పరిధిలోని న్యూ బన్సల్ రైస్ ఇండస్ట్రీస్‌ లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్ ) బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచుతున్నట్లు పసిగట్టిన విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పీడీఎస్ రైస్ సీజ్ చేశారు. పీడీఎస్ రైస్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారని ఆరా తీసిన అధికారులు.._

_ఈ మేరకు గత రెండు రోజులుగా సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతె గ్రామ శివారులోని భారతి ఇండస్ట్రీస్ నుంచి పీడీఎస్ రైస్ తతనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ప్రభుత్వం సదరు రైస్ మిల్లుకు సరఫరా చేసిన ధాన్యం తో పోలిస్తే సుమారు 4వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా సదరు రైస్ మిల్లులో సుమారు 50 కిలోల బరువున్న 677 బియ్యం బస్తాలు, 25 కిలోల బరువున్న 101 బియ్యం బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా, అక్కడికి వచ్చిన టాటా లారీలో 50 కిలోల బరువున్న 51 బియ్యం బస్తాలు ఉన్నట్లు గుర్తించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ సీఐ అజయ్ బాబు వెల్లడించారు._

X లో చూడండి ›

సంబంధిత వార్తలు