తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు గుజరాత్ యూనివర్సిటీ హాస్టళ్లలో యాంటీ-సూసైడ్ ఫ్యాన్లుసీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజంశ్రీకాళహస్తిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం: వైసీపీ నేతలు2027 యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్-సమాజ్‌వాదీ సీట్ల పంపకాలుప్రజాభవన్‌లో కాంగ్రెస్ కీలక భేటీ.. ఎల్‌నినో నుంచి MLC ఎన్నికల వరకు వ్యూహంహల్ద్వానీ హోటల్‌లో డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో 32 ఏళ్ల వ్యక్తి మృతిఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై డీజీపీ కీలక హెచ్చరికనాన్నతో ఫోన్‌లో మాట్లాడిన కొద్దిసేపటికే.. అమెరికాలో 26 ఏళ్ల ఖమ్మం యువతి మృతివిద్యార్థుల ఆత్మహత్యల నివారణకు గుజరాత్ యూనివర్సిటీ హాస్టళ్లలో యాంటీ-సూసైడ్ ఫ్యాన్లుసీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజంశ్రీకాళహస్తిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం: వైసీపీ నేతలు2027 యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్-సమాజ్‌వాదీ సీట్ల పంపకాలుప్రజాభవన్‌లో కాంగ్రెస్ కీలక భేటీ.. ఎల్‌నినో నుంచి MLC ఎన్నికల వరకు వ్యూహంహల్ద్వానీ హోటల్‌లో డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో 32 ఏళ్ల వ్యక్తి మృతిఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై డీజీపీ కీలక హెచ్చరికనాన్నతో ఫోన్‌లో మాట్లాడిన కొద్దిసేపటికే.. అమెరికాలో 26 ఏళ్ల ఖమ్మం యువతి మృతి
వాతావరణం
📅 తేదీ వారీగా

ప్రజాభవన్‌లో కాంగ్రెస్ కీలక భేటీ.. ఎల్‌నినో నుంచి MLC ఎన్నికల వరకు వ్యూహం

ప్రత్యేక కథనంజాతీయం
ప్రజాభవన్‌లో కాంగ్రెస్ కీలక భేటీ.. ఎల్‌నినో నుంచి MLC ఎన్నికల వరకు వ్యూహం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ ప్రజాభవన్‌లో TPCC ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య నేతల కీలక సమావేశం జరిగింది.

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, DCC అధ్యక్షులు, ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు.

రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం, రాబోయే MLC ఎన్నికలు ప్రధాన అజెండాగా చర్చకు వచ్చాయి. పార్టీ నేతలకు ఎన్నికల వ్యూహం, క్షేత్రస్థాయి సమన్వయంపై నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు