తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
శ్రీకాళహస్తిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం: వైసీపీ నేతలు2027 యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్-సమాజ్‌వాదీ సీట్ల పంపకాలుప్రజాభవన్‌లో కాంగ్రెస్ కీలక భేటీ.. ఎల్‌నినో నుంచి MLC ఎన్నికల వరకు వ్యూహంహల్ద్వానీ హోటల్‌లో డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో 32 ఏళ్ల వ్యక్తి మృతిఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై డీజీపీ కీలక హెచ్చరికనాన్నతో ఫోన్‌లో మాట్లాడిన కొద్దిసేపటికే.. అమెరికాలో 26 ఏళ్ల ఖమ్మం యువతి మృతివిజయవాడ: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ల శ్రీనివాసరావు , దామోదర్ కామెంట్స్..ప్రజాభవన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలుశ్రీకాళహస్తిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం: వైసీపీ నేతలు2027 యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్-సమాజ్‌వాదీ సీట్ల పంపకాలుప్రజాభవన్‌లో కాంగ్రెస్ కీలక భేటీ.. ఎల్‌నినో నుంచి MLC ఎన్నికల వరకు వ్యూహంహల్ద్వానీ హోటల్‌లో డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో 32 ఏళ్ల వ్యక్తి మృతిఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై డీజీపీ కీలక హెచ్చరికనాన్నతో ఫోన్‌లో మాట్లాడిన కొద్దిసేపటికే.. అమెరికాలో 26 ఏళ్ల ఖమ్మం యువతి మృతివిజయవాడ: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ల శ్రీనివాసరావు , దామోదర్ కామెంట్స్..ప్రజాభవన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై డీజీపీ కీలక హెచ్చరిక

ప్రత్యేక కథనంజాతీయం
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై డీజీపీ కీలక హెచ్చరిక
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఎన్నికల్లో అభ్యర్థులు, ఓటర్లకు రక్షణ కల్పిస్తాం

ఎన్నికలకు సంబంధించిన 14 ఘటనలు నమోదయ్యాయి

ఎనిమిది జిల్లాల్లో ఎన్నికల సంబంధిత ఘటనలు

17 మంది నిందితులను గుర్తించిన పోలీసులు

ఘటనలపై కేసులు నమోదు.. కొనసాగుతున్న దర్యాప్తు

నామినేషన్ కేంద్రాల వద్ద అదనపు బలగాల మోహరింపు

అభ్యర్థులను అడ్డుకున్నా, ఓటర్లను బెదిరించినా చర్యలు

గుంపులుగా వచ్చి హింసకు పాల్పడితే కఠిన చర్యలు

పోలీసుల ఆదేశాలను ధిక్కరిస్తే చట్టపరమైన చర్యలు

నామినేషన్ కేంద్రాల ముట్టడి, రహదారుల దిగ్బంధంపై చర్యలు

ఎన్నికల భద్రతపై అధికారుల పర్యవేక్షణ పెంచాలి

ఎన్నికల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశాలు

ఎన్నికల ప్రచారానికి అనుమతుల నిబంధనలు తప్పనిసరి

ర్యాలీలు, సభలు, మైక్‌ల వినియోగానికి నిబంధనలు పాటించాలి

అనుమతి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

రాజకీయాలకు అతీతంగా పోలీసుల చర్యలు ఉంటాయి

రాజకీయ అనుబంధం ఆధారంగా ముందస్తు చర్యలు తీసుకోరాదు

శాంతిభద్రతల ఉల్లంఘన ముప్పు ఉంటేనే బైండోవర్ చర్యలు

బైండోవర్ చేసినంత మాత్రాన ఎన్నికల్లో పోటీకి అనర్హత లేదు

సీసీటీవీ, డ్రోన్, వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు

హింస వెనుక ఉన్న నిర్వాహకులు, ప్రేరేపకులపైనా చర్యలు

పోలీసులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవు

అభ్యర్థులను బెదిరించినా, ఆస్తులు ధ్వంసం చేసినా చర్యలు

చట్టబద్ధమైన ఎన్నికల ప్రక్రియను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు

ఎన్నికల ప్రశాంత నిర్వహణకు సహకరించాలని డీజీపీ విజ్ఞప్తి

చట్టాన్ని ధిక్కరిస్తే ఉపేక్షించేది లేదని డీజీపీ స్పష్టీకరణ

X లో చూడండి ›

సంబంధిత వార్తలు