తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ప్రజాభవన్‌లో కాంగ్రెస్ కీలక భేటీ.. ఎల్‌నినో నుంచి MLC ఎన్నికల వరకు వ్యూహంహల్ద్వానీ హోటల్‌లో డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో 32 ఏళ్ల వ్యక్తి మృతిఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై డీజీపీ కీలక హెచ్చరికనాన్నతో ఫోన్‌లో మాట్లాడిన కొద్దిసేపటికే.. అమెరికాలో 26 ఏళ్ల ఖమ్మం యువతి మృతివిజయవాడ: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ల శ్రీనివాసరావు , దామోదర్ కామెంట్స్..ప్రజాభవన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలుఅమెరికాలో ఖమ్మం యువతి అక్షిత నల్లమల మృతిహైదరాబాద్‌లో అక్రమ బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ దాడులుప్రజాభవన్‌లో కాంగ్రెస్ కీలక భేటీ.. ఎల్‌నినో నుంచి MLC ఎన్నికల వరకు వ్యూహంహల్ద్వానీ హోటల్‌లో డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో 32 ఏళ్ల వ్యక్తి మృతిఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై డీజీపీ కీలక హెచ్చరికనాన్నతో ఫోన్‌లో మాట్లాడిన కొద్దిసేపటికే.. అమెరికాలో 26 ఏళ్ల ఖమ్మం యువతి మృతివిజయవాడ: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ల శ్రీనివాసరావు , దామోదర్ కామెంట్స్..ప్రజాభవన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలుఅమెరికాలో ఖమ్మం యువతి అక్షిత నల్లమల మృతిహైదరాబాద్‌లో అక్రమ బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ దాడులు
వాతావరణం
📅 తేదీ వారీగా

విజయవాడ: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ల శ్రీనివాసరావు , దామోదర్ కామెంట్స్..

ప్రత్యేక కథనంజాతీయం
విజయవాడ: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ల శ్రీనివాసరావు , దామోదర్ కామెంట్స్..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

1,450 విద్యుత్ బస్సుల ప్రైవేటు టెండర్లను రద్దు చేయాలి

విద్యుత్ బస్సులను ఆర్టీసీ సొంత సిబ్బందితోనే నిర్వహించాలి

ప్రజారవాణా వ్యవస్థను ప్రైవేటుపరం చేయడం సరికాదు

టెండర్ల రద్దుపై ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి

ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 15 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 4 వేల డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలి

స్త్రీశక్తి పథకం ద్వారా పెరిగిన ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలి

గోదావరి, కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రజలకు మెరుగైన రవాణా అందించాలి

రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో చేపట్టిన నిరసనలు విజయవంతమయ్యాయి..

ఉద్యోగుల ప్రయోజనాలు, ప్రజారవాణా పరిరక్షణ కోసం భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం..విజయవాడ

ఆర్టీసీ జేఏసీ యాజమాన్యం మధ్య చర్చలు విఫలం..

మూడున్నర గంటలపైగా కొనసాగిన చర్చలు..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు