పూతలపట్టు లో ఉద్రిక్త పరిస్థితి.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన వైసీపీ అభ్యర్థుల్ని అడ్డుకున్న టీడీపీ శ్రేణులు.
మాజీ ఎమ్మెల్యే సునీల్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకుల ధర్నా.
వైసీపీ అభ్యర్థుల చేత దగ్గరుండి నామినేషన్స్ వేయించిన జాయింట్ కలెక్టర్.
జేసీ సమక్షంలో టీడీపీ వైసీపీ శ్రేణులు బాహీ బాహి.
పోలీసులు లాఠీ చార్జ్.
పరిస్థితిని అదుపులో తెచ్చిన జాయింట్ కలెక్టర్.
పూతలపట్టు కు చేరుకున్న అదనపు పోలీసు బలగాలు.
చిత్తూరు కలెక్టర్, ఎస్పీ పరివేక్షణ.
కేడర్ పై లాఠీ ఛార్జ్ చేస్తే రోడ్డు పై బైఠాయిస్తానన్న ఎమ్మెల్యే మురళీమోహన్.
ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.





