తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
పూతలపట్టు లో ఉద్రిక్త పరిస్థితి.ఏపీలో 714 ఒప్పందాలు.. 519 ప్రాజెక్టులు అమలులోకి: సీఎం చంద్రబాబుహైదరాబాద్‌లో స్వీట్ షాపులపై దాడులుతిరుమల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు పెద్ద గొడుగులు, షెల్టర్లుమరి కాసేపట్లో ప్రజా భవన్ లో ప్రారంభం కానున్న కాంగ్రెస్ కీలక నేతల సమావేశంకనకధార వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ కేసులో ఈడీ దర్యాప్తుకిరణ్ ఖారే, చార్మినార్ జోన్ డీసీపీరూపాయి నాణాలతో నామినేషన్ డబ్బులు సమకూర్చుకున్న స్వతంత్ర అభ్యర్థి..!పూతలపట్టు లో ఉద్రిక్త పరిస్థితి.ఏపీలో 714 ఒప్పందాలు.. 519 ప్రాజెక్టులు అమలులోకి: సీఎం చంద్రబాబుహైదరాబాద్‌లో స్వీట్ షాపులపై దాడులుతిరుమల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు పెద్ద గొడుగులు, షెల్టర్లుమరి కాసేపట్లో ప్రజా భవన్ లో ప్రారంభం కానున్న కాంగ్రెస్ కీలక నేతల సమావేశంకనకధార వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ కేసులో ఈడీ దర్యాప్తుకిరణ్ ఖారే, చార్మినార్ జోన్ డీసీపీరూపాయి నాణాలతో నామినేషన్ డబ్బులు సమకూర్చుకున్న స్వతంత్ర అభ్యర్థి..!
వాతావరణం
📅 తేదీ వారీగా

మరి కాసేపట్లో ప్రజా భవన్ లో ప్రారంభం కానున్న కాంగ్రెస్ కీలక నేతల సమావేశం

ప్రత్యేక కథనంజాతీయం
మరి కాసేపట్లో ప్రజా భవన్ లో ప్రారంభం కానున్న కాంగ్రెస్ కీలక నేతల సమావేశం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరగనున్న సమావేశం

మరికాసేపట్లో ప్రజా భవన్ కు చేరుకొనున్న సీఎం రేవంత్ రెడ్డి

సమావేశానికి హాజరుకానున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిసిసి అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, ముక్య నేతలు

ఇప్పటికే ప్రజా భవన్ కి చేరుకుంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ఎంపీలు కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, రామ సహాయం రఘురామిరెడ్డి, మల్లు రవి, ఎమ్మెల్యే లు వేముల వీరేశం యశస్విని రెడ్డి, సంజీవ రెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్ లు

ఎలినినో ప్రభావం తో రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రాజెక్టులు, రైతులు పడుతున్న ఇబ్బందులు, విద్యుత్ కొరత, గ్రాడ్యుట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, నవంబర్ 1న ఢిల్లీ లో జరిగే బహిరంగ సభ,S,I,R భవిషత్తు కార్యాచరణ పై సమావేశంలో సుదీర్ఘంగా జరగనున్న చర్చ

ఎలినినో పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఢిల్లీలో జరిగే భారీ బహిరంగ సభ పై నేతలకు దిశా నిర్దేశం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు